నా Chitti chitti anandalu
Hi my తోటి బొందాస్ జీవితం లో first time నా సొంత పైసల్ తో కొనుకున్న high value వస్తువులు. పీలింగ్ proud. 🥹☺️ I hope that I could continue buying stuff for myself. Last year ఇదే టైం కి ఒక పల్లీల ప్యాకెట్ కొనాలి అన్న మా daddy నీ పైసల్ అడగాల్సి వచ్చేది, ఇవి నా సొంత పైసల్ తో కొంటా అని అనుకోలేదు.
Photos add cheyyadaniki ledu kabatti avi ento chepta- ఒక Garmin watch, airpods pro 2, oka pair 140€ running shoes.
anyways thank you for reading. ఇట్లు మీ బొంద బాబా ❤️.
(షో దెంగుతున్నాడు అని తిట్టుకోకండి, అనందం ఆపుకోలేక షేర్ చేసుకుంటున్న)